దామెర్ల
Jump to navigation
Jump to search
గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°16′52″N 78°59′28″E / 15.281°N 78.991°ECoordinates: 15°16′52″N 78°59′28″E / 15.281°N 78.991°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | కొమరోలు మండలం |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( 08405 ![]() |
పిన్(PIN) | 523373 ![]() |
"దామెర్ల" ప్రకాశం జిల్లా కొమరోలు మండలానికి చెందిన గ్రామం.[1] ఈ గ్రామం కొమరోలు గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయం దామెర్ల చెరువుగట్టున ఉంది. ఈ ఆలయ ఆవరణలో, శ్రీ గాయత్రీ విఙాన ఆశ్రమ పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో 7 నుండి 12 సంవత్సరాల వయసుగల అనాథ చిన్నారులను చేర్చుకొని ఉచిత వసతి కల్పించెదరు.
మూలాలు[మార్చు]
వెలుపలి లంకెలు[మార్చు]
[1] ఈనాడు ప్రకాశం; 2015, మే నెల-23వతేదీ; 5వపేజీ.
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |