దామోదర్ బంగేరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


దామోదర్ భాయ్ బంగేరా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధుడు. అతను భారతదేశ అత్యున్నత న్యాయస్థానం కప్పు పైన భారత జాతీయ జెండాను ఎగురవేశాడు. [1] బ్రిటిషు ప్రభుత్వం అతన్ని ఖైదు చేసింది. ఆ తరువాత అతనికే రాయ్ బహదూర్ బిరుదును ఇచ్చింది. అతను బిల్లావా తెగకు చెందినవాడు.

2014 ఆగస్టులో, మిరా భయందర్ మున్సిపల్ కార్పొరేషను (MBMC), భయందర్‌లో ఒక రోడ్డు కూడలికి అతని పేరిట నామకరణం చేసింది. [2] [3]

మూలాలు

[మార్చు]
  1. "Mumbai: Freedom has no Meaning without Security: L V Amin". Bellevision. 15 Aug 2013.
  2. "दहा वर्षांनी मिळाला स्वातंत्र्यसैनिकाला न्याय". 21 August 2014. Archived from the original on 11 September 2014. Retrieved 11 September 2014. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. "After 10 yrs, MBMC finally names road after freedom fighter". Free Press. 21 August 2014. Archived from the original on 11 September 2014.