ధరూరు పుల్లయ్య

వికీపీడియా నుండి
(దారుర్ పుల్లయ్య నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
దరూరు పుల్లయ్య
నియోజకవర్గం అనంతపురం

వ్యక్తిగత వివరాలు

జననం ( 1939-06-20)1939 జూన్ 20
అనంతపురం, మద్రాసు ప్రెసిడెన్సీ
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి డి.సత్యవతి
సంతానం ఒక కుమారుడు, ఆరుగురు కుమార్తెలు

దరూరు పుల్లయ్య భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకులు. ఆయన అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి సభ్యునిగా రెండుసార్లు ఎన్నికైనారు. ఆయన 1977, 1980లలో 6వ, 7వ లోక్‌సభకు ఎన్నికైనారు. ఆయన చెన్నై లోని లయోలా కళాశాలలో చదువుకున్నారు. ఆయన మద్రాసు న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రంలో పట్టాను పొందారు.[1][2]

మూలాలు[మార్చు]

  1. "7th Lok Sabha Members Bioprofile". Lok Sabha. Archived from the original on 18 మే 2015. Retrieved 8 May 2015.
  2. "Anantapur Parliamentary Constituency Map and Election Results". Maps of India. Retrieved 8 May 2015.

ఇతర లింకులు[మార్చు]