Jump to content

దాసరపల్లి

వికీపీడియా నుండి

దాసరపల్లి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఉదయగిరి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ ఊరు బత్తాయి కాయలకు బాగా ప్రసిద్ధి చెందినది, ఇక్కడ నుంచి బత్తాయి కాయలు వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతుంటాయి.

మూలాలు

[మార్చు]