దిగువీధి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"దిగువీధి" కడప జిల్లా నందలూరు మండలానికి చెందిన గ్రామం. [1]

దిగువీధి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం నందలూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గణాంకాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-05.

ఈ గ్రామానికి చెందిన శ్రీ కె.వెంకటసుబ్బయ్య 1944లో అవిభక్త భారత వాయుసేన లో చేరారు. ఆయన 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. భారత వాయుసేనలో ఆయన వివిధ హోదాలలో సేవలందించారు. బెంగుళూరులోని హెచ్.ఏ.ఎల్.లో ఆయన 1981 లో పదవీవిరమణ చేశారు. 97 ఏళ్ళ వయసులో ఆయన 27-10-2013న ముత్రాసుపల్లెలో తన కుమార్తె గృహంలో తుదిశ్వాస విడిచారు.[1]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు కడప జిల్లా , 29 అక్టోబరు 2013, 7వ పేజీ


"https://te.wikipedia.org/w/index.php?title=దిగువీధి&oldid=2805335" నుండి వెలికితీశారు