దిగువచెక్కవారిపల్లి
స్వరూపం
(దిగువ చెక్కవారిపల్లి నుండి దారిమార్పు చెందింది)
దిగువ చెక్కవారిపల్లి | |
— రెవిన్యూ గ్రామం — | |
ముద్దు పేరు: D C PALLI | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 13°53′42″N 78°07′57″E / 13.8950912°N 78.1325485°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనంతపురం |
మండలం | తనకల్లు |
ప్రభుత్వం | |
- సర్పంచి | చింతల భూదేవి |
పిన్ కోడ్ | 515571 |
ఎస్.టి.డి కోడ్ |
దిగువ చెక్కవారిపల్లి అనంతపురం జిల్లా, తనకల్లు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
రాజకీయాలు
[మార్చు]గ్రామ సర్పంచ్ చింతల భూదేవి
దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు
[మార్చు]- తిమ్మమ్మ మర్రిమాను: ఇది ప్రపంచంలోనే అతి పెద్దదైన మర్రి చెట్టు, 5 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించిన చెట్టు గ్రామానికి కేవలము 10 మైళ్ళ దూరంలో ఉంది.
- గీతా మందిరం
- రామాలయం
- ఆంజనేయస్వామి గుడి
- శ్రీ వెెంకటేశ్వరస్వామి ఆలయం
ప్రధాన పంటలు
[మార్చు]గ్రామం తమలపాకులకు (betel leafs) ప్రత్యెకత.
ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యాపారము
ప్రముఖులు (నాడు/నేడు)
[మార్చు]పాపన్న,వేణగోపాల్,వెంకటపతి,నాగరాజు.బి