దిలీప్ ప్రకాష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిలీప్ ప్రకాష్
విద్యఎంబీఏ
వృత్తితెలుగు సినిమా నటుడు
క్రియాశీల సంవత్సరాలు2016 - ప్రస్తుతం

దిలీప్ ప్రకాష్ సినిమా నటుడు. 2016లో వచ్చిన క్రేజీ బాయ్ అనే కన్నడ సినిమాలో తొలిసారిగా నటించాడు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

స్కూల్స్ డేస్ నుంచే సినిమాల పట్ల ఆసక్తివున్న దిలీప్ ప్రకాష్, చిన్నప్పుడు స్కూల్ లో నాటకాలు రాసి, ప్రదర్శించాడు. ఎంబీఏ పూర్తి చేశాడు.[2][3]

సినిమారంగం

[మార్చు]

ఓ సినిమాలో చిన్న రోల్ చేసే ఆఫర్ వచ్చింది. తర్వాత క్రేజీ బాయ్ అనే కన్నడ సినిమా చేశాడు.[4]

నటించినవి

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర భాష గమనికలు
2016 క్రేజీ బాయ్[5] అర్జున్ కన్నడ సైమా ఉత్తమ నూతన నటుడు - నామినేట్
2024 ఉత్సవం[6] సిద్ధు తెలుగు

మూలాలు

[మార్చు]
  1. Telugu, ntv (2024-09-09). "Dilip Prakash : 'ఉత్సవం'లా మా సినిమా… డైరెక్టర్ తో ఆరేళ్ళ జర్నీ: హీరో దిలీప్ ప్రకాష్ ఇంటర్వ్యూ". NTV Telugu. Retrieved 2024-09-18.
  2. Sistu, Suhas (2024-09-10). "Dilip Prakash talks about 'Utsavam'". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2024-09-18.
  3. డీవీ. "స్కూల్ లో నాటకాలు రాయడం, ప్రదర్శించా, అది ఉత్సవం చిత్రానికి యూస్ అయింది : నటుడు దిలీప్ ప్రకాష్". telugu.webdunia.com. Retrieved 2024-09-18.
  4. "Vijaykarnataka Crazy Boy Dilip Prakash Entry in to Kannada Industry". Vijaykarnataka. Retrieved 25 August 2016.
  5. "Crazy Boy is a complete family entertainer". The Times of India. 2017-01-24. ISSN 0971-8257. Retrieved 2024-09-18.
  6. "'I'm half Telugu, so it's a dream come true to debut in T'wood with Utsavam'". The Times of India. 2024-09-10. ISSN 0971-8257. Retrieved 2024-09-18.

బయటి లింకులు

[మార్చు]