Coordinates: 14°07′21″N 79°50′48″E / 14.122377°N 79.846560°E / 14.122377; 79.846560

దివి పాలెం (గూడూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దివి పాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
దివి పాలెం is located in Andhra Pradesh
దివి పాలెం
దివి పాలెం
అక్షాంశరేఖాంశాలు: 14°07′21″N 79°50′48″E / 14.122377°N 79.846560°E / 14.122377; 79.846560
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తిరుపతి
మండలం గూడూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

దివి పాలెం, తిరుపతి జిల్లా, గూడూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గూడూరుకి అతి సమీప దూరంలో దివిపాలెం గ్రామం ఉంది. ఈ ఊరికి బస్సుసౌకర్యం లేదు. బాగా అభివృద్ధి చెందిన గూడూరు ప్రక్కనే ఉన్న ఈ గ్రామం మాత్రం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. పన్నులుకు సంబందించిన ఎటువంటివి అయినా గుడురుకి సమానంగా కట్టడం జరుగుతుంది.

బోధన పాఠశాలలు వసతి 5 వ తరగతి వరకు మాత్రమే ఉంది. 6 వ తరగతి చదవాలంటే 1 కిలోమీటర్లు దూరంలో ఉన్న చిలకూరుకు వెళ్ల వలిసిందే. ఈ ఊరికి ప్రెసిడెంట్ ఉన్న పేరుకు మాత్రమే. ఊరి ప్రజలకు ఐకమత్యం తక్కువుగా ఉంటుంది. ఊరి మొత్తానికి ఒకే ఒక చిల్లర అంగడి మాత్రమే ఉంది. దాని పేరు రాం మూర్తి (అండ్) కో... ఊరి ప్రజలు మొలతాడు కొనాలన్నా రాం మూర్తి (అండ్) కో..లోనే కొనాలి. (రిలయన్స్ మాదిరి సూపర్ మార్కెట్ అన్న లెక్క) ఇప్పటికి ఈ ఊరి గ్రామ ప్రజలు ఆటోను నమ్ముకొని రోజువారీ రవాణా కార్య కలాపాలను ముగించుకుంటారు. ఈ ఊరిలో మొత్తం నాలుగు ఆలయాలు ఉన్నాయి. పోతురాజుల స్వామి ( ఊరి మధ్యలో ), రామాలయం, బ్రహ్మం గారి మఠం (హరిజనవాడ ప్రాంతంలో), మహాలక్ష్మి ఆలయం (గిరిజన వాడ) ఆలయాలు ఉన్నాయి.