దివ్యచక్షువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మనిషికి వున్నవి రెండు నేత్రాలు. శివుడికి ఫాలభాగంలో మూడో నేత్రం ఉంది. దానినే "పాలనేత్రం" లేదా "కాలాగ్ని నేత్రం" అని అంటారు. ఈ మూడో నేత్రంతోనే లోకాన్ని దర్శిస్తుంటాడు శివుడు. అయితే ఆ కన్ను తెరిస్తే అంతా భస్మమే. కనుక కన్ను తెరవకుండానే లోకాన్ని దర్శిస్తుంటాడు. కనుక దాన్ని "దివ్యచక్షువు" అని అంటారు. ఈ దివ్యచక్షువు ద్వారా గ్రహించేదే "దివ్యజ్ఞానం".

పొందినవారు[మార్చు]

పురాణాలలో దివ్యచక్షువు పొందినవారు:

  1. మహాభారత యుద్ధాన్ని దివ్య నేత్రాలతో దర్శించి రాసిన వ్యాసుడు.
  2. దృతరాష్ట్రునికి చెప్పిన సంజయుడు
  3. విశ్వరూపాన్ని దర్శించిన అర్జునుడు

మూలాలు[మార్చు]

  1. తాళపత్ర గ్రంథ సర్వస్వం - బ్రహ్మశ్రీ తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు