దివ్య దురైసామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దివ్య దురైసామి
திவ்யா துரைசாமி
జననం (1990-09-22) 1990 సెప్టెంబరు 22 (వయసు 33)
పెరంబలూరు జిల్లా, తమిళనాడు
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2019 – ప్రస్తుతం
తల్లిదండ్రులుదురైసామి (తండ్రి)
చింతామణి దురైసామి (తల్లి)

దివ్య దురైసామి (జననం 1990 జూన్ 22) తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన భారతీయ నటి.[1][2] ఆమె 2019 తమిళ చిత్రం ఇస్పేట్ రాజా వుమ్ ఉతీయ రాణియమ్లో నటిగా అరంగేట్రం చేసింది.[3][4]

బాల్యం[మార్చు]

దివ్య దురైసామి తమిళనాడులోని పెరంబలూరు జిల్లాలో చింతామణి, దురైసామి దంపతులకు జన్మించింది.

సినిమాటోగ్రఫీ[మార్చు]

సంవత్సరం సినిమా
2019 ఇస్పేట్ రాజా వుమ్ ఉతీయ రాణియమ్
2021 మదిల్
2022 కుట్రం కుట్రమె
2022 ఎతర్కుమ్ తునింధవం (తెలుగులో ఈటీ)
2022 సంజీవన్

మూలాలు[మార్చు]

  1. "Tamil news anchor turned actress scorches internet with latest ultra glam photoshoot". IndiaGlitz. 9 May 2021. Retrieved 19 November 2022.
  2. "Divya Duraisamy HD Images | Divya Duraisamy HD Photos - Sakshi". web.archive.org. 2024-02-01. Archived from the original on 2024-02-01. Retrieved 2024-02-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Harish Kalyan's next titled Ispade Rajavum Idhaya Raniyum". The New Indian Express. Retrieved 2018-12-20.
  4. "Breaking: Jai to Team Up With Veteran Director - Popular Tamil TV News Reader Debuts as Heroine!". Behind Woods. 1 July 2020. Retrieved 19 November 2022.