దిశా పూవయ్య
స్వరూపం
దిశా పూవయ్య | |
|---|---|
| వృత్తి | నటి |
దిశా పూవయ్య, కన్నడ సినిమా నటి.
సినిమారంగం
[మార్చు]దిశా పూవయ్య 2011లో హుడుగారు సినిమాలో అతిథి పాత్రలో నటించింది.[1] తరువాత పోలీస్ స్టోరీ 3 సినిమా, 2013లో స్లమ్ సినిమాలలో నటించింది.[2] తమిళనాడులోని ఉన్న ఆరుగురు బెంగుళూరు స్నేహితుల యాధార్థ కథ ఆధారంగా 2014లో రూపొందించబడిన నామ్ లైఫ్ స్టోరీ సినిమాలో కూడా నటించింది.[3] 2019లో గధాయుద్ధ సినిమాలో నటించింది.[4]
సినిమాలు
[మార్చు]| సంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర వివరాలు | మూలాలు |
|---|---|---|---|---|
| 2011 | హుడుగారు | అతిథి పాత్ర | ||
| 2011 | పోలీస్ స్టోరీ 3 | |||
| 2013 | అగమ్య | [5] | ||
| 2013 | ఆశీర్వాద | భూమిక | [5] | |
| 2013 | స్లమ్ | |||
| 2014 | మల్లి | [5] | ||
| 2014 | నాయకనహట్టి శ్రీ గురు తిప్పేరుద్రస్వామి మహాత్మే | |||
| 2015 | శ్రీ సాయి | [6] | ||
| 2015 | దానిక్లెనా జోక్‌లు | తుళు సినిమా | [7] | |
| 2016 | బర్త్ | |||
| 2016 | శ్రీ ఓంకార అయ్యప్పనే | |||
| 2017 | రియల్ పోలీస్ | |||
| 2017 | అన్వేషి | [8] | ||
| 2018 | శివ పారు | పరు | [9] | |
| 2019 | ఒకటే లైఫ్ | తెలుగు సినిమా | ||
| 2019 | సాలిగ్రామ | [5] | ||
| 2019 | టర్నింగ్ పాయింట్ | [5] | ||
| 2019 | గదాయుద్ధ | [5] | ||
| 2019 | వర్మ | [10] |
మూలాలు
[మార్చు]- ↑ "Kannada Cinema: Disha Poovaiah Coorg Belle!". supergoodmovies.com. 19 August 2011. Archived from the original on 4 March 2016. Retrieved 2022-02-08.
- ↑ "Malli review". The Times of India. 26 April 2014. Retrieved 2022-02-08.
- ↑ "Adarsha Film Institute freshers making a film – Nam Life Story". The Times of India. 18 February 2014. Retrieved 2022-02-08.
- ↑ "ಗದಾಯುದ್ಧ ಮಾಡಲಿರುವ ದಿಶಾ ಪೂವಯ್ಯ" [Disha Poovaiah to perform Gadhayuddha]. Vijaya Karnataka. 10 May 2019. Archived from the original on 2019-08-10. Retrieved 2022-02-08.
- 1 2 3 4 5 6 "ಬ್ರಹ್ಮಚಾರಿ ಹುಡುಗನೊಂದಿಗೆ ಕಾಣಿಸಿಕೊಂಡ ದಿಶಾ ಪೂವಯ್ಯ..!!!" [Disha Poovaiah Seen With Brahmachari Boy]. balkaninews.com. 6 August 2019. Archived from the original on 2019-08-10. Retrieved 2022-02-08.
{{cite web}}: More than one of|archivedate=and|archive-date=specified (help); More than one of|archiveurl=and|archive-url=specified (help) - ↑ "'Sri Sai' All Set For Release". Chitratara. 28 October 2015. Retrieved 2022-02-08.
- ↑ "Daniklena Joklu Movie". The Times of India. Retrieved 2022-02-08.
- ↑ "Anveshi Well Made". Chitratara. 9 December 2017. Archived from the original on 2022-02-08. Retrieved 2022-02-08.
{{cite web}}:|archive-date=/|archive-url=timestamp mismatch; 2019-08-10 suggested (help) - ↑ "Shivu Paru Movie Review". The Times of India. Retrieved 2022-02-08.
- ↑ "ಸಾಹಸಮಯ ಚಿತ್ರದಲ್ಲಿ ದಿಶಾ ಪೂವಯ್ಯ" [Disha Poovaiah in a New Film]. balkaninews.com. 5 October 2019. Archived from the original on 2019-08-10. Retrieved 2022-02-08.
{{cite web}}: More than one of|archivedate=and|archive-date=specified (help); More than one of|archiveurl=and|archive-url=specified (help)
బయటి లింకులు
[మార్చు]ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Disha Poovaiah పేజీ
- Prashanth, D. M. Kurke (10 May 2019). "'ದಿಶಾ' ದೆಸೆ" [Disha's Fortune]. Prajavani. Retrieved 2022-02-08.
{{cite web}}: CS1 maint: deprecated archival service (link)