Jump to content

ది అటార్నీ

వికీపీడియా నుండి
ది అటార్నీ
దస్త్రం:The Attorney poster.jpg
ది అటార్నీ సినిమా పోస్టర్
దర్శకత్వంయాంగ్ వూ-సక్
రచనయాంగ్ వూ-సక్, యున్ హైయోన్-హో
నిర్మాతచోయ్ జియోంగ్-హో, చోయ్ జే-వాన్
తారాగణంసాంగ్ కాంగ్ హో, కిమ్ యంగ్-ఆ, ఓహ్ దల్-సు, ఇమ్ సి-వాన్, క్వాక్ డూ-వాన్
ఛాయాగ్రహణంలీ టే-యున్
కూర్పుకిమ్ సంగ్-బం, కిమ్ జే-బమ్
సంగీతంజో యాంగ్-వుక్
నిర్మాణ
సంస్థ
వితస్ ఫిల్మ్స్
పంపిణీదార్లునెక్ట్స్ ఎంటెర్టైన్మెంట్ వరల్డ్
విడుదల తేదీ
డిసెంబరు 18, 2013 (2013-12-18)
సినిమా నిడివి
127 నిముషాలు
దేశందక్షిణ కొరియా
భాషకొరియన్
బాక్సాఫీసుUS$74.1 million[1]


ది అటార్నీ 2013లో యాంగ్ వూ-సక్ దర్శకత్వంలో విడుదలైన దక్షిణ కొరియా చిత్రం. 1981లో జరిగిన బర్మిమ్ కేసు ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో సాంగ్ కాంగ్ హో, కిమ్ యంగ్-ఆ, ఓహ్ దల్-సు, ఇమ్ సి-వాన్, క్వాక్ డూ-వాన్ తదితరులు నటించారు.[2][3][4][5]

నటవర్గం

[మార్చు]
  • సాంగ్ కాంగ్ హో
  • కిమ్ యంగ్-ఆ
  • ఓహ్ దల్-సు
  • ఇమ్ సి-వాన్
  • క్వాక్ డూ-వాన్

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: యాంగ్ వూ-సక్
  • నిర్మాత: చోయ్ జియోంగ్-హో, చోయ్ జే-వాన్
  • రచన: యాంగ్ వూ-సక్, యున్ హైయోన్-హో
  • సంగీతం: జో యాంగ్-వుక్
  • ఛాయాగ్రహణం: లీ టే-యున్
  • కూర్పు: కిమ్ సంగ్-బం, కిమ్ జే-బమ్
  • నిర్మాణ సంస్థ: వితస్ ఫిల్మ్స్
  • పంపిణీదారు: నెక్ట్స్ ఎంటెర్టైన్మెంట్ వరల్డ్

మూలాలు

[మార్చు]
  1. http://www.koreanfilm.or.kr/jsp/films/index/filmsView.jsp?movieCd=20134803
  2. Jeong Ji-won (20 January 2014). "A most unlikely hit-maker". Korea JoongAng Daily. Retrieved 28 August 2018.
  3. Lee Yong-cheol (10 February 2014). "YANG Woo-suk, Director of THE ATTORNEY: "This Film is about the collision of individuals' different beliefs."". Korean Film Biz Zone. Retrieved 28 August 2018.
  4. Song Soon-jin (21 November 2013). "Press Conference Held for SONG Kang-ho's THE ATTORNEY". Korean Cinema Today. Retrieved 28 August 2018.
  5. Jung Hyun-mok (21 January 2015). "Smash-hit films criticized for political leanings". Korea JoongAng Daily. Retrieved 28 August 2018.

ఇతర లంకెలు

[మార్చు]