Jump to content

ది నేక్డ్ ఐలాండ్ (1960 సినిమా)

వికీపీడియా నుండి
ది నేకెడ్ ఐస్‌లాండ్
ది నేకెడ్ ఐస్‌లాండ్ సినిమా పోస్టర్
దర్శకత్వంకనేటో షిండో
రచనకనేటో షిండో
నిర్మాతకనేటో షిండో, మాట్సురురా ఇసాకు
తారాగణంనోబుకో ఓటోవా, జి టోనోయమా, షైన్ టానకా, మసోనోరి హోరిమోటో
ఛాయాగ్రహణంకియోమి కురోడా
కూర్పుటోషియో ఎనోకి
సంగీతంహికరు హయాషి
నిర్మాణ
సంస్థ
కైడై ఈగా క్యోకి
విడుదల తేదీ
నవంబరు 23, 1960 (1960-11-23)
సినిమా నిడివి
96 నిముషాలు
దేశంజపాన్

ది నేకెడ్ ఐస్‌లాండ్ 1960, నవంబరు 23న విడుదలైన జపాన్ చలనచిత్రం. కనేటో షిండో దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎక్కువగా భాగం సంభాషణలు లేకుండా ఉంటుంది.[1]

కథా నేపథ్యం

[మార్చు]

హిరోషిమాలోని ఒక ద్వీపంలో నివసించే కుటుంబం కొండపైన పండించే పంటకోసం కొండకింది నుండి కావడి సహాయంతో నీరు తెచ్చి వాటిని పోస్తుంటారు. అదే వారి నిత్య దినచర్య అవుతుంది. వారి జీవన విధాన నేపథ్యంతో ఈ చిత్రం ఉంటుంది.

నటవర్గం

[మార్చు]
  • నోబుకో ఓటోవా
  • జి టోనోయమా
  • షైన్ టానకా
  • మసోనోరి హోరిమోటో

సాంకేతికవర్గం

[మార్చు]
  • రచన, దర్శకత్వం: కనేటో షిండో
  • నిర్మాత: కనేటో షిండో, మాట్సురురా ఇసాకు
  • సంగీతం: హికరు హయాషి
  • ఛాయాగ్రహణం: కియోమి కురోడా
  • కూర్పు: టోషియో ఎనోకి
  • నిర్మాణ సంస్థ: కైడై ఈగా క్యోకి

ఇతర వివరాలు

[మార్చు]
  1. ఈ చిత్రం మిహారాలో భాగమైన హిరోషిమాలోని సుకిన్ అనే జనావాసం లేని ద్వీపంలో చిత్రించబడింది.[2]
  2. 1961 లో ఈ చిత్రం మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో జ్యూరీని అందుకుంది.[3]
  3. ఈ చిత్రం 1963లో 16వ బ్రిటీష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ లో "బెస్ట్ ఫిల్మ్ ఫ్రం ఎనీ సోర్స్" విభాగంలో నామినేట్ చేయబడింది.

మూలాలు

[మార్చు]
  1. Shindo, Kaneto (2012). Nagase, Hiroko (ed.). 100 sai no ryugi [The Centenarian's Way] (in Japanese). PHP. ISBN 978-4-569-80434-7
  2. "A tourist guide to Sagishima" (in Japanese). Archived from the original on 2012-06-06. Retrieved 2019-06-09. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)CS1 maint: unrecognized language (link)
  3. "2nd Moscow International Film Festival (1959)". MIFF. Archived from the original on 2013-01-16. Retrieved 2019-06-09.

ఇతర లంకెలు

[మార్చు]