ది సీక్రెట్ ఆఫ్ ది గ్రెయిన్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ది సీక్రెట్ ఆఫ్ ది గ్రెయిన్
దర్శకత్వంఅబ్దేల్లతిఫ్ కెచీచే
రచనఅబ్దేల్లతిఫ్ కెచీచే, ఘాలియా లక్రోయిక్స్
నిర్మాతక్లాడ్ బెర్రి
తారాగణంహబీబ్ బౌల్స్, హాఫ్సియా హెర్జీ, ఫరీదా బెంకేతేచ్, అబ్దుల్హీద్ అక్టౌచ్, బౌరాయుయ మర్జౌక్, సబ్రినా ఊజాని, ఆలివర్ లాస్ట్యు
ఛాయాగ్రహణంలుబామిర్ బాకేష్
కూర్పుకామిల్లె టౌబ్కిస్, ఘాలియా లక్రోయిక్స్
పంపిణీదార్లుపాథే డిస్ట్రిబ్యూటర్
విడుదల తేదీs
3 సెప్టెంబరు 2007 (2007-09-03)(వెనిస్ ఫిలిం ఫెస్టివల్)
12 డిసెంబరు 2007 (ఫ్రాన్స్)
సినిమా నిడివి
151 నిముషాలు
దేశాలుఫ్రాన్స్
ట్యుఆనీషియా
భాషఫ్రెంచ్
బడ్జెట్$9.1 మిలియన్
బాక్సాఫీసు$14.7 మిలియన్[1]

ది సీక్రెట్ ఆఫ్ ది గ్రెయిన్ 2007లో విడుదలైన ఫ్రాంకో-ట్యునీషియన్ (ఫ్రెంచ్) చిత్రం. అబ్దేల్లతిఫ్ కెచీచే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హబీబ్ బుఫారెస్ వలసదారుని పాత్రలో నటించాడు. 2008 సీజర్ అవార్డుల్లో ఉత్తమ ఫ్రెంచ్ సినిమా, ఉత్తమ దర్శకుడు, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, మోస్ట్ ప్రోమిసింగ్ యాక్ట్రస్ విభాగాల్లో బహుమతులను అందుకుంది.[2]

విడాకులు తీసుకొని కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న 60 ఏళ్ళ హబీబ్, తన ఒంటరి జీవితంనుండి ఉపశమంనం పొందడంకోసం సొంతంగా రెస్టారెంట్ ఏర్పాటుచేయాలనుకుంటాడు. పరిస్థితులు తనకు అనుకూలంగా లేవని గ్రహించిన హబీబ్, కుటుంబ సభ్యులను కలిసి వారి మద్దతుతో తన కలను నిజంచేసుకోవాలనుకుంటాడు.

నటవర్గం

[మార్చు]
  • హబీబ్ బౌల్స్
  • హాఫ్సియా హెర్జీ
  • ఫరీదా బెంకేతేచ్
  • అబ్దుల్హీద్ అక్టౌచ్
  • బౌరాయుయ మర్జౌక్
  • సబ్రినా ఊజాని
  • ఆలివర్ లాస్ట్యు

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: అబ్దేల్లతిఫ్ కెచీచే
  • నిర్మాత: క్లాడ్ బెర్రి
  • రచన: అబ్దేల్లతిఫ్ కెచీచే, ఘాలియా లక్రోయిక్స్
  • ఛాయాగ్రహణం: లుబామిర్ బాకేష్
  • కూర్పు: కామిల్లె టౌబ్కిస్, ఘాలియా లక్రోయిక్స్
  • పంపిణీదారు: పాథే డిస్ట్రిబ్యూటర్

మూలాలు

[మార్చు]
  1. JP. "La Graine et le mulet (The Secret of the Grain) (2007)- JPBox-Office". Jpbox-office.com. Archived from the original on 14 July 2018. Retrieved 2 August 2018.
  2. ఆంధ్రజ్యోతి, హైదరాబాదు, పుట 15 (19 July 2018). "నగర ముంగిట్లో గ్లోబల్ సినిమా". Archived from the original on 30 July 2018. Retrieved 2 August 2018.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link) CS1 maint: numeric names: authors list (link)

ఇతర లంకెలు

[మార్చు]