దీపక్ కేసర్కర్
Appearance
దీపక్ కేసర్కార్ | |||
హోమ్ (రురల్), ఫైనాన్స్ & ప్లానింగ్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 9 జులై 2016 – 2019 | |||
ఆర్ధిక, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 5 డిసెంబర్ 2014 – 9 జులై 2016 | |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2009 | |||
నియోజకవర్గం | సావంత్‌వాడి | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 18 జులై 1955 సావంత్‌వాడి | ||
రాజకీయ పార్టీ | బాలాసాహెబంచి శివసేన | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
వెబ్‌సైటు | deepakkesarkar.net |
దీపక్ వసంత్ కేసర్కర్ (జననం 18 జులై 1955) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన సావంత్‌వాడి నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గంలో పాఠశాల విద్య శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[1]
నిర్వహించిన పదవులు
[మార్చు]- 2009: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు [2]
- 2014: మహారాష్ట్ర శాసనసభకు 2వ ఎన్నికయ్యాడు
- 2014: ఆర్థిక, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి
- 2014: సింధుదుర్గ్ జిల్లా ఇంచార్జి మంత్రి [3]
- 2016: హోం (గ్రామీణ), ఆర్థిక & ప్రణాళికా శాఖ సహాయ మంత్రి [4]
- 2019: మహారాష్ట్ర శాసనసభకు 3వ ఎన్నికయ్యాడు [5]
- 2022: పాఠశాల విద్యా మంత్రిత్వ శాఖ (మహారాష్ట్ర) & మరాఠీ భాషా మంత్రిత్వ శాఖ మంత్రి. [6]
మూలాలు
[మార్చు]- ↑ NTV Telugu (14 August 2022). "మహారాష్ట్రలో మంత్రులకు పోర్ట్‌ఫోలియోలు కేటాయింపు.. ఫడ్నవీస్‌కు ఇచ్చిన శాఖలివే." Archived from the original on 21 August 2022. Retrieved 21 August 2022.
- ↑ "Live Sawantwadi (Maharastra) Assembly Election Results 2019 Updates, Winner, Runner-up Candidates 2019 Updates, Vidhan Sabha Current MLA and Previous MLAs".[permanent dead link]
- ↑ "Guardian Ministers appointed in Maharashtra". Business Standard India. Press Trust of India. 26 December 2014.
- ↑ "राज्य मंत्रिमंडळाचे खातेवाटप".
- ↑ "Sawantwadi Vidhan Sabha constituency result 2019".
- ↑ "Maharashtra portfolios announced - CM Shinde keeps Urban Development, Fadnavis gets Home, Finance". TimesNow (in ఇంగ్లీష్). Retrieved 2022-08-14.