దుక్కిపాటి
స్వరూపం
దుక్కిపాటి తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.
- దుక్కిపాటి మధుసూదనరావు : (జూలై 27, 1917 - మార్చి 26, 2006) అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై సినిమాలు నిర్మించిన తెలుగు నిర్మాత. దుక్కిపాటికి తెలుగు సినిమాతో 1940 నుంచే అనుబంధం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు సినీ జీవితాన్ని ప్రభావితం చేసిన అతి ముఖ్యుల్లో దుక్కిపాటి గారు ఒకరు.[1]
- దుక్కిపాటి నాగేశ్వరరావు - కృష్ణా జిల్లాకు చెందిన భారత స్వాతంత్ర్యసమరయోధుడు.[2] నాగేశ్వరరావు స్వాతంత్ర్యోద్యమంలో 16 సార్లు జైలు శిక్ష అనుభవించాడు. అతను 1942 లోజరిగిన క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా తన గ్రామం నందమూరు నుండి 30 మైళ్ళ దూరంలో ఉన్న పెరియారీ పట్టణంలో ఉన్న మహాత్మా గాంధీని కలిసాడు.
మూలాలు
[మార్చు]- ↑ "CineGoer.com - Features - Dukkipati Madhusudana Rao Is No More". www.cinegoer.com. Retrieved 2025-10-28.
- ↑ B. Seshagiri Rao. History Of Freedom Movement In Guntoor District 1921-47. Prasanna Publications. Retrieved 2010-12-03.