దుర్గంపల్లి
Jump to navigation
Jump to search
దుర్గంపల్లి | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 14°52′41″N 79°18′00″E / 14.878°N 79.3°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు |
మండలం | ఉదయగిరి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
దుర్గంపల్లి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలానికి చెందిన గ్రామం.[1]
గ్రామంలోని దేవాలయాలు
[మార్చు]శ్రీ అంకమ్మ తల్లి ఆలయం:- దుర్గంపల్లి గ్రామంలో 2014, జూలై-27 ఆదివారం నాడు, గ్రామదేవతలు అంకాళమ్మ, పోలేరమ్మలకు పొంగళ్ళ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్త్రీల సంఖ్య బుట్టలలో పొంగళ్ళ సామగ్రితో ఊరేగింపుగా అమ్మవారల ఆలయాల ప్రాంగణాలకు తరలివచ్చి, పొంగళ్ళు వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వర్షాలు పుష్కలంగా కురవాలని, కరవు పరిస్థితులు తొలగిపోయి, ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నారు. మహిళాభక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయాల ప్రాంగణాలు కిటకిటలాడినవి.
మూలాలు
[మార్చు]- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-11. Retrieved 2015-09-10.