దువ్వూరి (ఇంటి పేరు)
Jump to navigation
Jump to search
దువ్వూరి తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- దువ్వూరి సుబ్బమ్మ - ( 1880 - 1964). స్వాతంత్రోద్యమంలొ పాల్గొని జైలు వెళ్ళిన మెట్టమెదటి ఆంధ్ర మహిళ.[1]
- దువ్వూరి సుబ్బారావు - 2008లో భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్గా నియమితుడయ్యాడు[2].
- దువ్వూరి భాస్కరరెడ్డి - సుప్రసిద్ధ వైద్యులు, వ్యాధి నిర్ధారణ శాస్త్ర నిపుణులు.
- దువ్వూరి రామిరెడ్డి (1895 -1947) - "కవి కోకిల" బిరుదాంకితుడు. "కృషీవలుడు" వంటి రచనలు చేశాడు.
- దువ్వూరి వేంకటరమణ శాస్త్రి సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితుడు, కళాప్రపూర్ణ గ్రహీత.[3]
- దువ్వూరి బలరామిరెడ్డి - స్వాతంత్ర్య సమర యోధులు. 1931 స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని కారాగార శిక్ష అనుభవించాడు.
మూలాలు
[మార్చు]- ↑ Basu, Amrita (2011). Women's Movements in the Global Era (in ఇంగ్లీష్). Read How You Want. ISBN 9781458781826.
- ↑ "Civil List". Ministry of Personnel, Public Grievances and Pensions. Government of India. Archived from the original on 18 జూలై 2011. Retrieved 5 సెప్టెంబరు 2008.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణ శాస్త్రి స్వీయ చరిత్ర, అభినవ ప్రచురణలు, తిరుపతి, 2009.