దూరదర్శన్
Appearance
(దూర దర్శన్ నుండి దారిమార్పు చెందింది)
- దూరదర్శన్(టీవి ఛానల్) , ప్రముఖ భారతదేశ ప్రసారమాధ్యమం
- టెలివిజన్, ఎలెక్ట్రానిక్ సాంకేతిక పరికరము
- దూరదర్శిని, దూరపు వస్తువులను (ఉదా:ఆకాశంలోని గ్రహాలు, నక్షత్రాలు) పరిశీలించుటకు వాడే సాంకేతిక పరికరము
- దూరదర్శన్ యాదగిరి భారతదేశం యొక్క జాతీయ ప్రసార మాధ్యమైన దూరదర్శన్ ద్వారా నిర్వహించబడుతున్న ప్రభుత్వ తెలుగు భాష టెలివిజన్ ఛానల్.
- దూరదర్శన్ సప్తగిరి (తెలుగు భాషలో) తొలి టీవి ఛానల్.