దేవకాంచనం

వికీపీడియా నుండి
(దేవకాంచనము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
దే వ కాం చ నం
Starr 061223-2727 Bauhinia x blakeana.jpg
మధురవాడలో ఒక దేవకాంచనం పువ్వు
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
విభాగం: మాగ్నోలియోఫైటా
తరగతి: మాగ్నోలియోప్సిడా
క్రమం: Fabales
కుటుంబం: ఫాబేసి
ఉప కుటుంబం: సిసాల్పినాయిడే
జాతి: Cercideae
జాతి: బాహీనియా
ప్రజాతి: పర్పూరియా
ద్వినామీకరణం
బాహీనియా పర్పూరియా
లి.

దేవకాంచనం' ఒక బాహీనియా ప్రజాతికి చెందిన చెట్టు. దీనిని అలంకరణ చెట్టుగా, నీడనిచ్చే మొక్కగా, పూలనిచ్చే చెట్టుగా పెంచుతారు. ఈ చెట్టు ఆ ఆకులను కోరింత దగ్గు, ఉదర సంబంధిత వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు.

Phanera purpurea flower (Kaniar) in Hyderabad, India.
Phanera purpurea leaf
Phanera purpurea bark