దేవప్రశ్నం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దేవప్రశ్నం అనేది జ్యోతిశ్శాస్త్రానికి సంబంధించిన ఆచారకాండ. ఆలయ విధులు గురించి, లేదా ఆలయానికి సంబంధించి ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు దేవప్రశ్నం నిర్వహిస్తారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో మాత్రమే దేవప్రశ్నం ఆచారం ఉంది. ఆలయ ముఖ్య పూజారి దైవప్రశ్నం నిర్వహించడానికి ముహూర్తం మరియూ తంతు నిర్ణయించడం జరుగుతుంది.

కొన్ని విషయాలు[మార్చు]

దైవప్రశ్నం తంతులో రాశీ చక్రం విభూదితో గాని, బియ్యపు పిండితో గాని గీస్తారు. దేవప్రశ్నంలో దీపాలు, అష్టమంగళము, తమలపాకులు, బియ్యపు పాత్ర వాడతారు. మొదటి దశలో రాశీచక్రం మధ్య భాగానికి సంబంధించి దక్షిణామూర్తి పూజ చేస్తారు.

లింకులు[మార్చు]

https://web.archive.org/web/20120812012124/http://www.jyothishakalalayam.net/deva_Prashna.aspx