Jump to content

దేవిశ్రీ ప్ర‌సాద్ (2017 సినిమా)

వికీపీడియా నుండి
(దేవిశ్రీ ప్ర‌సాద్‌ (2017 సినిమా) నుండి దారిమార్పు చెందింది)
దేవిశ్రీ ప్ర‌సాద్‌
దర్శకత్వంశ్రీ కిషోర్
నిర్మాతఆర్వీ.రాజు, డి.వెంకటేష్ , అక్రోష్
తారాగణం
భూపాల్ రాజు, ధ‌న‌రాజ్‌, మ‌నోజ్ నందం, పూజారామచంద్రన్
ఛాయాగ్రహణంఫణింద్రవర్మ అల్లూరి
సంగీతంకమ్రాన్
నిర్మాణ
సంస్థ
యశ్వంత్ మూవీస్
విడుదల తేదీ
27 అక్టోబర్ 2017
దేశం భారతదేశం
భాషతెలుగు

దేవిశ్రీ ప్ర‌సాద్‌ 2017లో విడుదలైన తెలుగు సినిమా. యశ్వంత్ మూవీస్ సమర్పణలో, ఆర్ ఓ క్రియేషన్స్ బ్యానర్‌పై ఆర్‌.వి.రాజు, డి.వెంకటేష్, ఆక్రోష్ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీ కిషోర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో భూపాల్ రాజు, ధనరాజ్, మ‌నోజ్ నందం, పూజారామచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు.[1][2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • దర్శకత్వం: శ్రీ కిషోర్
  • నిర్మాత: ఆర్‌.వి.రాజు, డి.వెంకటేష్ , ఆక్రోష్
  • సంగీతం: కమ్రాన్
  • ఛాయాగ్రహణం: ఫణింద్రవర్మ అల్లూరి
  • నిర్మాణ సంస్థ: యశ్వంత్ మూవీస్
  • ఎడిటింగ్: ఎం.చంద్రమౌళి
  • మాట‌లుః శేఖ‌ర్ విఖ్యాత్‌, శ్రీ కిషోర్‌
  • లైన్ ప్రొడ్యూస‌ర్ః చంద్ర వ‌ట్టికూటి

మూలాలు

[మార్చు]
  1. The Times of India. "Devi Sri Prasad - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 16 జూన్ 2021. Retrieved 16 June 2021.
  2. Zee Cinemalu (10 November 2017). "దేవి శ్రీ ప్రసాద్". www.zeecinemalu.com (in ఇంగ్లీష్). Archived from the original on 16 జూన్ 2021. Retrieved 16 June 2021.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. Filmy Focus, Filmy (13 November 2017). "దేవిశ్రీ ప్ర‌సాద్ చిత్రంతో..ధ‌న‌రాజ్ ఏ పాత్ర అయినా బాగా చేస్తాడ‌నే మంచి పేరొస్తుంది : ధ‌న‌రాజ్‌". Filmy Focus. Archived from the original on 16 జూన్ 2021. Retrieved 16 June 2021.
  4. Ragalahari (24 October 2017). "Manoj Nandam talks about 'Devi Sri Prasad'". www.ragalahari.com (in ఇంగ్లీష్). Archived from the original on 16 జూన్ 2021. Retrieved 16 June 2021.
  5. Ragalahari (12 August 2016). "Pooja Ramachandran to play female lead in Devi Sri Prasad". www.ragalahari.com (in ఇంగ్లీష్). Archived from the original on 16 జూన్ 2021. Retrieved 16 June 2021.