మ‌నోజ్ నంద‌న్

వికీపీడియా నుండి
(మ‌నోజ్ నంద‌న్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మ‌నోజ్ నంద‌న్‌
జననం
కోడూరు మ‌నోజ్ నంద‌న్‌

(1990-09-11) 1990 సెప్టెంబరు 11 (వయసు 34)
జాతీయత భారతదేశం
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2002–ప్రస్తుతం
తల్లిదండ్రులుఉషారాణి [1]

మ‌నోజ్ నంద‌న్‌ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటుడు. ఆయన 2002లో విడుదలైన నువ్వు లేక నేను లేను సినిమా ద్వారా బాల నటుడిగా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు.

బాలనటుడిగా

[మార్చు]
  • నువ్వు లేక నేను లేను(2002)
  • ఓ చిన్నదాన (2002)
  • కలుసుకోవాలని (2002)
  • నువ్వుంటే చాలు (2002)
  • అబ్ కె బరన్ (2002)
  • హోలీ (2002)
  • అదృష్టం (2002)
  • నీ స్నేహం (2002)
  • శివ రామరాజు (2002)
  • సైలెన్స్ ప్లీజ్ (2002)
  • లిటిల్ హార్ట్స్ (2003)
  • ఏ దిల్ (2003)
  • ఒట్టేసి చెబుతున్న (2003)
  • అప్పుడప్పుడు (2003)
  • నిన్నే ఇష్టపడ్డాను (2003)
  • చార్మినార్ (2003)
  • సంబరం (2003)
  • ఏక్ ఆకాష్ (2003)
  • లేత మనసులు (2004)
  • సంక్రాంతి (2005)
  • ఒరేయ్ పండు (2005)
  • అతడు (2005)
  • ఛత్రపతి (2005)
  • లక్ష్మి (2006)
  • బాస్ (2006)
  • మున్నా (2006)

నటుడిగా

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. CineJosh (9 May 2015). "మనోజ్‌నందంకు మాతృవియోగం!!". CineJosh. Archived from the original on 24 June 2021. Retrieved 24 June 2021.
  2. Sakshi (4 July 2013). "ప్రేమ ప్రయాణం , ఆడియో ఫంక్షన్‌". Sakshi. Archived from the original on 24 June 2021. Retrieved 24 June 2021.
  3. The Times of India (30 March 2019). "'Operation Gold Fish': Vijay Deverakonda unveils Manoj Nandam's first look from the film - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 24 June 2021. Retrieved 24 June 2021.
  4. The Times of India (7 April 2018). "Manoj Nandam turns baddie for director Sai Kiran Adivi's next - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 24 June 2021. Retrieved 24 June 2021.