మనోజ్ నందన్
స్వరూపం
మనోజ్ నందన్ | |
---|---|
జననం | కోడూరు మనోజ్ నందన్ 1990 సెప్టెంబరు 11 |
జాతీయత | భారతదేశం |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2002–ప్రస్తుతం |
తల్లిదండ్రులు | ఉషారాణి [1] |
మనోజ్ నందన్ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటుడు. ఆయన 2002లో విడుదలైన నువ్వు లేక నేను లేను సినిమా ద్వారా బాల నటుడిగా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు.
బాలనటుడిగా
[మార్చు]- నువ్వు లేక నేను లేను(2002)
- ఓ చిన్నదాన (2002)
- కలుసుకోవాలని (2002)
- నువ్వుంటే చాలు (2002)
- అబ్ కె బరన్ (2002)
- హోలీ (2002)
- అదృష్టం (2002)
- నీ స్నేహం (2002)
- శివ రామరాజు (2002)
- సైలెన్స్ ప్లీజ్ (2002)
- లిటిల్ హార్ట్స్ (2003)
- ఏ దిల్ (2003)
- ఒట్టేసి చెబుతున్న (2003)
- అప్పుడప్పుడు (2003)
- నిన్నే ఇష్టపడ్డాను (2003)
- చార్మినార్ (2003)
- సంబరం (2003)
- ఏక్ ఆకాష్ (2003)
- లేత మనసులు (2004)
- సంక్రాంతి (2005)
- ఒరేయ్ పండు (2005)
- అతడు (2005)
- ఛత్రపతి (2005)
- లక్ష్మి (2006)
- బాస్ (2006)
- మున్నా (2006)
నటుడిగా
[మార్చు]- తొలిసారిగా (2011)
- ఒక రొమాంటిక్ క్రైమ్ కథ (2012)
- చినబాబు (2012)
- ప్రేమ ప్రయాణం (2013) [2]
- అది లెక్క (2013)
- నిను చూశాక (2014)
- ఒక క్రిమినల్ ప్రేమకథ (2014)
- నూతిలో కప్పలు (2014)
- యూత్ ఫుల్ లవ్ (2015)
- ఓ చెలియా నా ప్రియ సఖియా (2015)
- అలౌకిక (2015)
- ధనలక్ష్మి తలుపు తడితే (2015)
- ఫుల్ గ్యారంటీ (2016)
- వినుర వేమా (2016)
- చిత్రం భళారే విచిత్రం (2016)
- ఏ రోజైతే చూశానో (2017)
- దేవిశ్రీ ప్రసాద్ (2017)
- హాని హాని ఇబ్బని (2017)
- మనసైనోడు (2018)
- వీర భోగ వసంత రాయలు (2018)
- నాన్న నేను ఆది (2019)
- ఆపరేషన్ గోల్డ్ఫిష్ (2019) [3]
- రొమాంటిక్ క్రిమినల్స్ (2019)
- జార్జ్ రెడ్డి (2019)
- బ్లాక్డ్ (2021)
- కథానిక (2021)
- వలస (2021)
- మేజర్ (2021)[4]
- వెల్కమ్ టు తీహార్ కాలేజ్ (2022)
మూలాలు
[మార్చు]- ↑ CineJosh (9 May 2015). "మనోజ్‌నందంకు మాతృవియోగం!!". CineJosh. Archived from the original on 24 June 2021. Retrieved 24 June 2021.
- ↑ Sakshi (4 July 2013). "ప్రేమ ప్రయాణం , ఆడియో ఫంక్షన్". Sakshi. Archived from the original on 24 June 2021. Retrieved 24 June 2021.
- ↑ The Times of India (30 March 2019). "'Operation Gold Fish': Vijay Deverakonda unveils Manoj Nandam's first look from the film - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 24 June 2021. Retrieved 24 June 2021.
- ↑ The Times of India (7 April 2018). "Manoj Nandam turns baddie for director Sai Kiran Adivi's next - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 24 June 2021. Retrieved 24 June 2021.