ధనలక్ష్మి తలుపు తడితే
Appearance
ధనలక్ష్మి తలుపు తడితే | |
---|---|
దర్శకత్వం | సాయి అచ్యుత్ చిన్నారి |
రచన | సాయి అచ్యుత్ చిన్నారి |
నిర్మాత | తుమ్మలపల్లి రామసత్యనారాయణ |
తారాగణం | ధన్‌రాజ్, మనోజ్ నందం, రణధీర్, శ్రీముఖి, సింధు తులానీ |
సంగీతం | భోలే శావలి |
సినిమా నిడివి | 108 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ధనలక్ష్మి తలుపు తడితే 2015 లో సాయి అచ్యుత్ దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో ధన్‌రాజ్, మనోజ్ నందం, రణధీర్, శ్రీముఖి, సింధు తులానీ ముఖ్య పాత్రల్లో నటించారు.
తారాగణం
[మార్చు]- కోడి రవి గా ధన్‌రాజ్
- మనోజ్ నందం
- రణధీర్ గట్ల
- శ్రీముఖి
- తాగుబోతు రమేష్
- అతిథి పాత్రలో తనీష్
- అతిథి పాత్రలో నాగబాబు
- అతిథి పాత్రలో రష్మి
- అతిథి పాత్రలో రాఘవ
- అతిథి పాత్రలో వేణు
మూలాలు
[మార్చు]- ↑ "Review : Dhanalakshmi Talupu Tadithe – Decent Comedy Thriller". 123telugu.com. Mallemala Entertainments. 31 July 2015. Retrieved 14 April 2018.