దేశదిమ్మరి
స్వరూపం
దేశదిమ్మరి | |
---|---|
దర్శకత్వం | నగేష్ నారదాసి |
స్క్రీన్ ప్లే | నగేష్ నారదాసి |
నిర్మాత | స్వతంత్ర గోయల్ |
తారాగణం | తనీష్ షరీన్ సుమన్ |
ఛాయాగ్రహణం | మల్లిఖార్జున్ నారగాని |
కూర్పు | నందమూరి హరి |
సంగీతం | సుభాష్ ఆనంద్ |
నిర్మాణ సంస్థ | సవీన క్రియేషన్స్ |
విడుదల తేదీ | 2 నవంబరు 2018 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
దేశదిమ్మరి 2018లో విడుదలైన తెలుగు సినిమా. సవీన క్రియేషన్స్ బ్యానర్‌పై స్వతంత్ర గోయల్ నిర్మించిన ఈ సినిమాకు నగేష్ నారాదాసి దర్శకత్వం వహించాడు.[1] తనీష్, షరీన్, సుమన్, ముకుల్ దేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 2, 2018న విడుదలైంది.[2]
కథ
[మార్చు]చిన్నతనంలోనే తల్లితండ్రులను కోల్పోయిన యోగి (తనీష్) ఏదీ పట్టించుకోకుండా దేశదిమ్మిరిలా తిరుగుతూ ఉంటాడు. ఆ క్రమంలో ఆశ (షరీన్)తో పరిచయం ఏర్పడుతుంది. ఆశ తో పరిచయం తరువాత అతని జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది? అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
[మార్చు]సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సవీన క్రియేషన్స్
- నిర్మాత: స్వతంత్ర గోయల్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నగేష్ నారదాసి
- సంగీతం: సుభాష్ ఆనంద్
- సినిమాటోగ్రఫీ: మల్లిఖార్జున్ నారగాని
- ఎడిటింగ్: నందమూరి హరి
- కొరియోగ్రఫీ: ప్రదీష్ ఆంటోని
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ఎవరో నీవు" | పి. చంద్ర రావు | ఇవటూరి హరిణి, సాయి మాధవ్ | |
2. | "ఆనందమే హద్దుల్ని" | రామారావు మారుమూరు | రితేష్ రావు, దాసరి ఐశ్వర్య | |
3. | "ఏ దిల్ కో క్యా హువా" | పి. చంద్ర రావు | సోనీ, సుభాష్ ఆనంద్ |
మూలాలు
[మార్చు]- ↑ Suryaa (12 June 2018). "సెన్సార్ పూర్తి చేసుకున్న 'దేశ దిమ్మరి'". Archived from the original on 15 November 2021. Retrieved 15 November 2021.
- ↑ Bookmyshow (2018). "Desa Dimmari (2018)". Archived from the original on 15 November 2021. Retrieved 15 November 2021.
- ↑ Andhrabhoomi (3 November 2018). "సవ్యత లేని ప్రయాణం". Archived from the original on 15 November 2021. Retrieved 15 November 2021.
- ↑ Vaartha (1 January 2018). "తనీష్ ఓ 'దేశ దిమ్మరి'". Archived from the original on 15 November 2021. Retrieved 15 November 2021.
- ↑ Zee Cinemalu (22 February 2018). "దేశదిమ్మరి కోసం తనీష్ గానం" (in ఇంగ్లీష్). Archived from the original on 15 November 2021. Retrieved 15 November 2021.