దైవ శాసనం
స్వరూపం
(దైవ శాసన నుండి దారిమార్పు చెందింది)
దైవ శాసనం (1965 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
తారాగణం | శివాజి గణేశన్, బి.సరోజాదేవి |
నిర్మాణ సంస్థ | ఉషా ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
'దైవ శాసనం'చిత్రం 1966, డిసెంబర్ 9న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] శివాజీ గణేశన్, బి.సరోజాదేవి నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం ఎ.పి.నాగరాజన్.ఉషా ఫిలింస్ పతాకంపై, పి.సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం పామర్తి సమకూర్చారు.
నటీనటులు
[మార్చు]
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: ఎ.పి.నాగరాజన్
- సంగీతం: పామర్తి
- మాటలు, పాటలు: శ్రీరంగం శ్రీనివాసరావు
- నిర్మాత: పి. సత్యనారాయణ
- నిర్వహణ: పాతూరి సుబ్బారావు
- నిర్మాణ సంస్థ: ఉషా ఫిలింస్
- విడుదల:09:12:1966.
పాటల జాబితా
[మార్చు]ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |