దొంగలకు దొంగ (1966 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దొంగలకు దొంగ
సినిమా పోస్టర్
దర్శకత్వంజోసఫ్ తలియత్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1966
భాషతెలుగు

దొంగలకు దొంగ 1966 జూలై 8న విడుదలైన తెలుగు సినీమా. భాను ఫిలిమ్స్ బ్యానర్ కింద నిర్మితమైన ఈ సినిమాకు జోసెఫ్ తాలియత్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి టి.ఎం.ఇబ్రహీం సంగీతాన్నందించాడు.[1] ఈ చిత్రానికి పాటలు, సంభాషణలను శ్రీశ్రీ అందిచాడు.[2] ఇది దక్షిణాది జేమ్స్ బాండ్ గా పేరొందిన జైశంకర్ నటించిన తొలి చిత్రం "ఇరవుమ్ పగలుం" అనే తమిళ చిత్రంను[3] దొంగలకు దొంగ అనే పేరుతో తెలుగులో అనువదించి జులై 8, 1966 నాడు విడుదల చేశారు.

కథ[మార్చు]

రాజశేఖర్ ఒక ధనవంతుడైన కళాశాల విద్యార్థి, తన వితంతువు అయిన తల్లి మరగధవల్లితో జీవితాన్ని గడుపుతాడు; అతను తన క్లాస్‌మేట్ అయిన పరిమళతో ప్రేమలో పడ్డాడు. ఒక రాత్రి, రాజశేఖర్ వారి సంపదను ఒక దొంగల ముఠా దోచుకుంటుంది; ఈ సంఘటనను పోలీసులకు నివేదించకుండా మరగధవల్లి రాజశేఖర్‌ను అడ్డుకోవడంతో, అతను తన తల్లి నిశ్శబ్దం వెనుక ఉన్న రహస్యాన్ని విప్పుటకు బయలుదేరుతాడు.

తారాగణం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Dongalaku Donga (1966)". Indiancine.ma. Retrieved 2021-03-29.
  2. "Dongalaku Donga (Dubbing)". Cinemaazi (in ఇంగ్లీష్). Retrieved 2021-03-29.
  3. "Iravum Pagalum (1965)". Indiancine.ma. Retrieved 2021-05-07.
  4. Iravum Pagalum (motion picture) (in తమిళము). Citadel Films. 1965. Opening credits, from 0:00 to 1:11.