దొంగలున్నారు జాగ్రత్త (1993 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దొంగలున్నారు జాగ్రత్త
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం సత్యారెడ్డి
తారాగణం కెప్టెన్ రాజు
సంగీతం నవీన్ జ్యోతి
నిర్మాణ సంస్థ లక్ష్మి సినీ క్రియెషన్స్
భాష తెలుగు

దొంగలున్నారు జాగ్రత్త 1993 జనవరి 8న విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్ కింద దేవేంద్ర వరప్రసాద్ రావు నిర్మించిన ఈ సినిమాకు సత్యారెడ్డి దర్శకత్వం వహించాడు. రఘు, గాంధీలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు నవీన్-జ్యోతి సంగీతాన్నందించారు.[1]

మూలాలు

[మార్చు]
  1. "Dongalunnaru Jagratha (1993)". Indiancine.ma. Retrieved 2022-12-01.