దొంగల్లుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దొంగల్లుడు
(1993 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం శరత్
సంగీతం వాసూరావు
నిర్మాణ సంస్థ ఓం సాయి ఫిల్మ్స్
భాష తెలుగు

దొంగల్లుడు 1993 సెప్టెంబరూ 16న విడుదలైన తెలుగు సినిమా. ఓం సాయి ఫిల్మ్స్ బ్యానర్ పై సి. అంజి రెడ్డి, వి. జగన్మోహన్ రెడ్డిలు నిర్మించిన ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించాడు. సుమన్, సౌందర్య ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించాడు. [1]

తారాగణం[మార్చు]

 • సుమన్
 • సౌందర్య
 • వాణిశ్రీ
 • కైకాల సత్యనారాయణ
 • బాబూమోహన్
 • డిస్కో శాంతి
 • చిడతల అప్పారావు
 • అలీ
 • ఐరన్‌లెగ్ శాస్త్రి
 • రమాప్రభ
 • శ్రీకాంత్ మేకా
 • రావు గోపాల రావు
 • కాస్ట్యూమ్స్ కృష్ణ
 • భీమేశ్వరరావు
 • సుత్తివేలు
 • విజయచంద్రర్
 • నర్రా వెంకటేశ్వరరావు
 • ఈశ్వరరావు
 • వై.విజయ
 • కల్పనా రాయ్
 • మదన్ మోహన్
 • ఏచూరి
 • మల్లికార్జున్ రావు
 • నిర్మల
 • రంగనాథ్

సాంకేతిక వర్గం[మార్చు]

 • దర్శకత్వం: శరత్
 • స్టూడియో: ఓం సాయి ఫిల్మ్స్
 • నిర్మాత: సి. అంజి రెడ్డి, వి. జగన్మోహన్ రెడ్డి;
 • స్వరకర్త: రాజ్-కోటి
 • విడుదల తేదీ: సెప్టెంబర్ 16, 1993
 • సమర్పించినవారు: మాస్టర్ ఎస్. సత్యజిత్ రెడ్డి;
 • సహ నిర్మాత: బి. నరసింహరెడ్డి

మూలాలు[మార్చు]

 1. "Dongalludu (1993)". Indiancine.ma. Retrieved 2020-09-21.