దొంగోడి పెళ్ళి
స్వరూపం
| దొంగోడి పెళ్ళి (2006 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | కోడి రామకృష్ణ |
|---|---|
| తారాగణం | రాజేంద్ర బాబు, నందిని, కోట శ్రీనివాసరావు, రమాప్రభ, పృధ్వి |
| విడుదల తేదీ | 15 సెప్టెంబర్ 2006 |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
దొంగోడి పెళ్లి 2006, సెప్టెంబర్,15 న విడుదలైన తెలుగు చలన చిత్రం,.దర్శకుడు కోడి రామకృష్ణ నేతృత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో రాజేంద్ర బాబు, నందిని, కోట శ్రీనివాసరావు, ప్రధాన పాత్రలు పోషించారు.[1]
తారాగణం
[మార్చు]- రాజేంద్ర బాబు
- జలక్ నందిని
- రత్నాబట్ల
- కొండవలస లక్ష్మణరావు
- కోట శ్రీనివాసరావు
- రమాప్రభ
- పృథ్వి
- ఎల్.బి.శ్రీరామ్
- ఉషారాణి
- రాణి
- రాజేష్
- అశోక్ కుమార్
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కోడి రామకృష్ణ
- రచన: సాయి శ్రీహర్ష
- నేపథ్య గానం: ఎస్.పి . బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి బి చరణ్, కె.ఎస్.చిత్ర, మనో, గోపికా పూర్ణిమ, టిప్పు
- సంగీతం: రాజ్ కిరణ్
- ఫోటోగ్రఫి: కోడి లక్ష్మణ్
- కూర్పు: సాయి రమేష్
- నృత్యాలు: స్వర్ణ,రాజేష్
- పోరాటాలు: సతీష్
- అసోసియేట్ డైరెక్టర్: కొండవలస మణిధర్
- నిర్మాతలు: ప్రతాప్ సింగ్ రెడ్డి, రాయపురెడ్డి సూరిబాబు
- నిర్మాణ సంస్థ: ఆదిత్య ఎంటర్ ప్రైజస్
- విడుదల:15:09:2006.
పాటల జాబితా
[మార్చు]- ఆల్ ఆంధ్ర ఈలవేస్తే అందాల మల్లి, రచన: సాయి శ్రీహర్ష, గానం.ఎస్.పి.బి.చరణ్
- మంచి నేస్తమా మన్నించు నేస్తమా, రచన: సాయి శ్రీహర్ష, గానం.ఎస్ . పి.బాలసుబ్రహ్మణ్యం, గోపికా పూర్ణిమ
- కింగులా కొత్తగా వచ్చా దొంగలా దూసుకువచ్చా, రచన: సాయి శ్రీహర్ష, గానం.మనో
- హోలి హోలి జాలీ జాలీ, రచన: సాయి శ్రీహర్ష, గానం.టిప్పు, గోపికా పూర్ణిమ
- మాటకే ప్రాణం ఇస్తా తప్పితే ఊపిరి తీస్తా నమ్మితే, రచన: సాయి శ్రీహర్ష, గానం.మనో
- అబ్బబ్బా వళ్ళో ఒకే చలి నీ వళ్ళో, రచన: సాయి శ్రీహర్ష, గానం.మనో, కె ఎస్.చిత్ర .
మూలాలు
[మార్చు]- ↑ "Dongodi Pelli (2006)". Indiancine.ma. Retrieved 2025-08-22.