Jump to content

దొరగారింట్లో దొంగోడు

వికీపీడియా నుండి
దొరగారింట్లో దొంగోడు
(1988 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం శోభన్ బాబు,
రాధ,
పూర్ణిమ
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ రాఘవేంద్ర సినీ క్రియేషన్స్
భాష తెలుగు

దొరగారింట్లో దొంగోడు 1988లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, రాధ, పూర్ణిమ నటించగా, రాజ్ - కోటి సంగీతం అందించారు.[1]

చిత్రంలోని ఒక సన్నివేశంలో శోభన్ బాబు, రాధ

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: కోడి రామకృష్ణ
  • రచన: గణేష్ పాత్రో
  • సంగీతం: రాజ్ - కోటి
  • నిర్మాణ సంస్థ: రాఘవేంద్ర సినీ క్రియేషన్స్
  • నిర్మాత: కందేపి సత్యనారాయణ;
  • పాటలు: వేటూరి, సి.నారాయణరెడ్డి, రాజశ్రీ, సీతారామశాస్త్రి, జొన్నవిత్తుల
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, ఎస్.పి.శైలజ
  • కొరియోగ్రఫీ: శివ శంకర్
  • స్టంట్: సాహుల్
  • ఆర్ట్: కళాధర్
  • విడుదల తేదీ: మార్చి 18, 1988

మూలాలు

[మార్చు]
  1. "Doragarintlo Dongodu (1988)". Indiancine.ma. Retrieved 2020-08-30.

బాహ్య లంకెలు

[మార్చు]