ద్రోణంరాజు చినకామేశ్వరరావు
స్వరూపం
ద్రోణంరాజు చినకామేశ్వరరావు తెలుగు సినిమా దర్శకులు. వీరు 1940-50 దశకంలో కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు.
దర్శకత్వం వహించిన సినిమాలు
[మార్చు]- కచ దేవయాని (1938)
- మహానంద (1939)
- జీవన జ్యోతి (1940)
మూలాలు
[మార్చు]ఈ వ్యాసం వ్యక్తికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |