Jump to content

ద్రోణంరాజు చినకామేశ్వరరావు

వికీపీడియా నుండి
(ద్రోణంరాజు చిన కామేశ్వరరావు నుండి దారిమార్పు చెందింది)
ద్రోణంరాజు చినకామేశ్వరరావు

ద్రోణంరాజు చినకామేశ్వరరావు తెలుగు సినిమా దర్శకులు[1]. వీరు 1940-50 దశకంలో కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు.

దర్శకత్వం వహించిన సినిమాలు

[మార్చు]
  • కచ దేవయాని (1938) : ఈ చిత్రంలో, సి.కృష్ణవేణి, ఎస్ పి లక్ష్మణ్ స్వామి కళ్యాణం రఘురామయ్య , బి.ఏ.సుబ్బారావు తదితరులు నటించారు.ఈ చిత్రానికి సంగీతం పి మును స్వామి అందించారు.[2]
  • జీవన జ్యోతి (1940) : జయ ఫిలింస్ లిమిటెడ్ పతాకం కింద మర్జాపురం రాజా నిర్మించిన ఈ సినిమాకు చిన్న కామేశ్వరరావు, ద్రోణంరాజు చిన కామేశ్వరరావు లు దర్శకత్వం వహించారు. [3]

మూలాలు

[మార్చు]
  1. "China Kameswara Rao Dronamraju - Movies, Biography, News, Age & Photos". BookMyShow (in Indian English). Retrieved 2025-10-25.[permanent dead link]
  2. "Sanjeevani (1938)". Indiancine.ma. Retrieved 2025-07-06.
  3. "Jeevana Jyothi (1940)". Indiancine.ma. Retrieved 2024-05-01.

బాహ్య లంకెలు

[మార్చు]