Jump to content

ద్వాత్రింశతి ఆయుధములు

వికీపీడియా నుండి

ఈ ఆయుదములను దుర్గా పూజ సమయములో రాజు పూజించ వలసినవి.

  1. బాణము
  2. ఖడ్గము
  3. తాసురము (కోదండము)
  4. స్తౌమము
  5. చేరి
  6. సృగము
  7. శక్తి
  8. యష్టి
  9. ఖిండివాలము
  10. పరిఘము
  11. వరస్వధము
  12. గద
  13. ప్రాసము
  14. ముద్గరము
  15. ముసలము
  16. శూలము
  17. పాశము
  18. చక్రము
  19. మునుండి
  20. దండము
  21. వజ్రము
  22. అశని
  23. హలము
  24. అరిష్టము
  25. క్రకచము
  26. కుంతము
  27. పరశువు
  28. శంకువు
  29. వేణువు
  30. తోత్రము
  31. కుసూలము
  32. త్రిశూలము