ద్వాత్రింశతి జలనామములు
స్వరూపం
- జలముడి
- అమృతము
- ఉదకము
- తోయము
- అపస్సు
- వాః
- హరి
- సవిలము
- కమలము
- పయస్సు
- కీలాలము
- జీవనము
- భువనము
- వనము
- కబంధము
- పాదస్సు
- పుష్కరము
- సర్వాతోముఖము
- అంబస్సు
- అర్ణము
- ఘనరసము
- పానీయము
- నీరము
- క్షీరము
- అంబువు
- శబరము
- కృపీటము
- కాండము
- జవనీయము
- కుశము
- విషము
- మేఘపుష్పము
ఇది సంఖ్యాయుత మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |