ద్వారకచర్ల
Jump to navigation
Jump to search
"ద్వారకచర్ల" ప్రకాశం జిల్లా కొమరోలు మండలానికి చెందిన గ్రామం.[1]
ద్వారకచర్ల | |
---|---|
గ్రామం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కొమరోలు మండలం |
మండలం | కొమరోలు ![]() |
జనాభా (2011) | |
• మొత్తం | String Module Error: Match not found |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ![]() |
పిన్(PIN) | 523373 ![]() |
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ ఉమామహేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]
ద్వారకచర్లలో కొలువైన ఈ ఆలయంలో, శ్రీ ఉమామహేశ్వర, నవగ్రహ, పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2015,జూన్-6వ తేదీ శనివారంనాడు ప్రారంభమైనవి. ఆరోజు వేదపండితులు, మహాగణపతి, వాస్తుపూజలు, యంత్రాలకు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. 7వ తెదీ ఆదివారం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉదయం అభిషేకాలు, మహాపూర్ణాహుతి, కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులకు కళ్యాణం, గ్రామోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు విరివిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. [1]
మూలాలు[మార్చు]
వెలుపలి లంకెలు[మార్చు]
[1] ఈనాడు ప్రకాశం; 2015,జూన్-8; 4వపేజీ.