ధగ్
Appearance
ధగ్, 2014 మార్చి 7న విడుదలైన మరాఠి సినిమా. శివాజీ లోతాన్ పాటిల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఉషా జాదవ్, ఉపేంద్ర లిమయే, నగేష్ భోసలే తదితరులు నటించారు.[1] ఈ సినిమాకు మొత్తం 47 అవార్డులను వచ్చాయి. 60వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో జాతీయ ఉత్తమ దర్శకుడు, జాతీయ ఉత్తమ నటి (ఉషా జాదవ్), స్పెషల్ జ్యూరీ మెన్షన్ (బాలనటుడు హన్సరాజ్ జగ్తాప్) మాడు విభాగాల్లో అవార్డులు వచ్చాయి.[2][3]
నటవర్గం
[మార్చు]- ఉషా జాదవ్ (కృష్ణ తల్లి యశోద)
- హన్సరాజ్ జగ్తాప్ (కృష్ణ)
- ఉపేంద్ర లిమాయే (కృష్ణ తండ్రి శ్రీపతి)
- నగేష్ భోసలే
- సుహాసిని దేశ్‌పాండే
- నేహా దఖింకర్
అవార్డులు
[మార్చు]- 60వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
- జాతీయ ఉత్తమ దర్శకుడు - శివాజీ లోతన్ పాటిల్
- జాతీయ ఉత్తమ నటి - ఉషా జాదవ్
- స్పెషల్ జ్యూరీ మెన్షన్ - హంసరాజ్ జగ్తాప్
- మహారాష్ట్ర టైమ్స్ సన్మాన్ అవార్డులు [4]
- ఉత్తమ దర్శకుడు- శివాజీ లోతన్ పాటిల్
- ఉత్తమ నటి - ఉషా జాదవ్
- ఉత్తమ సహాయ నటుడు - ఉపేంద్ర లిమాయే
- ఉత్తమ బాల నటుడు - హంసరాజ్ జగ్తాప్
- ఉత్తమ స్క్రీన్ ప్లే - నితిన్ దీక్షిత్
మూలాలు
[మార్చు]- ↑ "Dhag (2014)". Indiancine.ma. Retrieved 2021-07-31.
- ↑ "'Paan Singh Tomar' Wins Best Feature Honor at India's National Film Awards". The Hollywood Reporter. Mumbai. 18 March 2013. Retrieved 2021-07-31.
- ↑ AS, Sashidhar (18 March 2013). "60th National Awards winners list". The Times of India. Archived from the original on 16 September 2013. Retrieved 2021-07-31.
{{cite news}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "कोहिनूर म.टा. सन्मान २०१३चे विजेते" (in Marathi). Maharashtra Times. 17 March 2013. Archived from the original on 2014-03-03. Retrieved 2021-07-31.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link)