ధరంపాల్ సైని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధర్మపాల్ సైని
జననం1930
ధర్, మధ్య ప్రదేశ్, భారతదేశం
జాతీయతIndian
వృత్తిరైతు, విద్యావేత్త
పురస్కారాలుపద్మశ్రీ, 1992[1]

ధరమ్ పాల్ సైనీ భారతీయ రైతు, విద్యావేత్త. అతను1995లో బస్తర్ లో గిరిజన బాలికలకు విద్యను అందించినందుకు భారతదేశంలోని నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ని అందుకున్నాడు.[1][2] 2021లో, 2021 సుక్మా-బీజాపూర్ దాడి తరువాత నక్సలైట్ల నుండి కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్ ను విడుదల చేయడంలో సైనీ కీలక పాత్ర పోషించాడు.[3] సైనీ మాతా రుక్మణి దేవి ఆశ్రమం యొక్క రెసిడెన్షియల్ పాఠశాలలను నడుపుతున్నాడు. ఈ పాఠశాలలలో గిరిజన బాలికల విద్యార్థులు అనేక జాతీయ క్రీడా పోటీలను గెలుచుకున్నారు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Padma Awards | Interactive Dashboard". www.dashboard-padmaawards.gov.in. Archived from the original on 2021-05-06. Retrieved 2021-05-06.
  2. "BADSHAH OF BASTAR". The Week.
  3. Singh, Vijaita (April 8, 2021). "Maoists release CRPF commando" – via www.thehindu.com.
  4. "Tauji of Bastar empowers tribal girls and how! - Times of India". The Times of India.
  5. "Meet 87-Year-Old 'Tauji', the Force Behind Tribal Girls' Education in Naxal-Infested Bastar". July 11, 2016.