Jump to content

నందివృక్షం

వికీపీడియా నుండి
(నంది వృక్షము నుండి దారిమార్పు చెందింది)

Toona
Small specimen of Toona ciliata
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
T. ciliata
Binomial name
Toona ciliata
M. Roem.
Synonyms
Freshly-cut Toona ciliata plank

నందివృక్షము లేక నందిచెట్టుమెలియేసి (Meliaceae) (వేప) కుటుంబానికి చెందిన చెట్టు. దీని శాస్త్రీయ నామం Toona ciliata. Common name: Indian mahogany, Red cedar.

నందిచెట్టు సుమారు 45 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఈ చెట్టు యొక్క అడ్డుకొలత 2 మీటర్ల వరకు ఉంటుంది. ఈ చెట్టు విశాలంగా, విస్తారంగా, ఎత్తుగా, అందంగా గుబురుగా ఉంటుంది.

నందిచెట్టు చెక్క ఎరుపు రంగును కలిగి పరిమళ భరితంగా ఉంటుంది.

ఈ చెట్టు చెక్కను ఫర్నీచర్ తయారీలోను, భవన నిర్మాణ సామాగ్రిలోను ఉదాహరణకు ద్వారాలు, కిటీకిలు, దూలాల తయారీలోను ఉపయోగిస్తారు.

గ్యాలరీ

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]