సపిండేలిస్
Appearance
సపిండేలిస్ | |
---|---|
Manitoba Maple (Acer negundo) | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | సపిండేలిస్ |
కుటుంబాలు | |
See text |
సపిండేలిస్ (లాటిన్ Sapindales) వృక్ష శాస్త్రములోని ఒక క్రమము.
ముఖ్యమైన లక్షణాలు
[మార్చు]- పుష్పాలు తరుచుగా పాక్షిక సౌష్టవయుతము, ఏకలింగకము.
- చక్రము ఉబ్బి ఉంటుంది.
- కేసరాలు నిశ్చితము.
- ప్రతి గదిలో 1-2 అండాలుంటాయి. అండాలు విలోమలు లేదా లోలాకారము లేదా పీఠ అండాన్యాసంలో ఉంటాయి.
- పిండము వంపు తిరిగి ఉంటుంది లేదా ముడతలు పడి ఉంటుంది.
- పొదలు లేదా వృక్షాలు.
కుటుంబాలు
[మార్చు]APG II system (2003) ప్రకారం ఇందులోని 9 కుటుంబాలు:[1][2]
- అనకార్డియేసి (Anacardiaceae)
- Biebersteiniaceae
- బర్సెరసి (Burseraceae)
- Kirkiaceae
- మెలియేసి (Meliaceae)
- Nitrariaceae (+ Peganaceae and Tetradiclidaceae)
- రూటేసి (Rutaceae)
- సపిండేసి (Sapindaceae)
- Simaroubaceae
మూలాలు
[మార్చు]- ↑ Muellner, A. N.; D. D. Vassiliades, and S. S. Renner (2007). "Placing Biebersteiniaceae, a herbaceous clade of Sapindales, in a temporal and geographic context". Plant Systematics and Evolution. 266: 233–252. doi:10.1007/s00606-007-0546-x.
- ↑ Stevens, P.F. (2001). "Angiosperm Phylogeny Website. Version 9, June 2008 [and more or less continuously updated since]". Missouri Botanical Garden.