క్రమము (జీవశాస్త్రం)
స్వరూపం
(క్రమము నుండి దారిమార్పు చెందింది)
క్రమము జీవుల శాస్త్రీయ వర్గీకరణలో ఒక ర్యాంకు. ఈ వర్గీకరణలో విభాగం, కుటుంబం అనే ర్యాంకుల మధ్య క్రమము వస్తుంది. కొన్ని కుటుంబాలు కలిపి ఒక క్రమములో ఉంటాయి.
భాషా విశేషాలు
[మార్చు]
కొన్ని ముఖ్యమైన క్రమాలు
[మార్చు]- ఆస్టరేలిస్ (Asterales)
- ఎబనేలిస్ (Ebenales)
- ఎరికేలిస్ (Ericales)
- కుకుర్బిటేలిస్ (Cucurbitales)
- జిరానియేలిస్ (Geraniales)
- జింజిబరేలిస్ (Zingiberales)
- జెన్షియనేలిస్ (Gentianales)
- పైపరేలిస్ (Piperales)
- ఫాబేలిస్ (Fabales)
- బ్రాసికేలిస్ (Brassicales)
- మాల్వేలిస్ (Malvales)
- మిర్టేలిస్ (Mirtales)
- లామియేలిస్ (Lamiales)
- సపిండేలిస్ (Sapindales)
- సొలనేలిస్ (Solanales)
మూలాలు
[మార్చు]- జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
ఈ వ్యాసం జంతుశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |