Jump to content

చర్చ:క్రమము (జీవశాస్త్రం)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

రాజశేఖర్ గారూ, దీని ఇంగ్లీషు పేజీలో సూపర్‌ఆర్డర్, సబ్‌ఆర్డర్ గురించి కూడా రాసారు. తెలుగులో వీటికి పేర్లు ఉన్నాయా? లేక ఉపరిక్రమము, అధోక్రమము అని పెట్టుకోవచ్చా? పరిశీలించగలరు. __చదువరి (చర్చరచనలు) 07:35, 8 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]