సపిండేసి
సపిండేసి కుటుంబం | |
---|---|
Litchi chinensis leaves and fruit | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | సపిండేసి |
Type genus | |
సపిండస్ | |
ప్రజాతులు | |
Over a hundred, see List of Sapindaceae genera |
సపిండేసి పుష్పించే మొక్కలలో ఒక కుటుంబం. దీనిలో ఇంచుమించు 140-150 ప్రజాతులలో 1400-2000 జాతుల మొక్కలున్నాయి. వీనిలో ముఖ్యమైనవి కుంకుడు, మేపిల్, లిచీ, ఛెస్ట్ నట్. ఇవి ఎక్కువగా సమశీతోష్ణ, ఉష్ణ మండలాలలో విస్తృతంగా పెరుగుతాయి. వీనిలో చాలా వాటికి పాల వంటి సబ్బు (Soap) వంటి లక్షణాలున్న సపోనిన్ (Saponin) పదార్ధాలు ఆకులలో, విత్తనాలలో లేదా వేర్లలో ఉంటాయి.
కుటుంబ లక్షణాలు
[మార్చు]Plants of this family have a variety of habits, from trees to herbaceous plants or lianas. Their leaves usually spirally alternate, sometimes (in Acer, Aesculus, and a few other genera) opposite. They are most often pinnately compound, sometimes palmately, or just palmate (Acer, Aesculus), with a petiole lacking stipules, but having a swollen base.[1]
Flowers are small and unisexual, or functionally unisexual, though plants may be either dioecious or monoecious. They are usually grouped in cymes grouped in panicles. They most often have four or five petals and sepals (petals are absent in Dodonaea). The stamens range from four to ten, usually on a nectar disc between the petals and stamen,their filaments are often hairy. The most frequent number is eight, in two rings of four. The gynoecium contains two or three carpels, sometimes up to six. There is usually only one style with a lobed stigma. Most often pollinated by birds or insects,with a few species pollinated by wind.[1]
The fruits are fleshy or dry. They may be nuts, berries, drupes, schizocarps, capsules (Bridgesia), or samaras (Acer). The embryos are bent or coiled, without endosperm in the seed, but frequently with an aril.[1]
వర్గీకరణ
[మార్చు]సపిండేసి, రూటేసి కుటుంబాలు చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి. అందువలన రెండింటిని సపిండేలిస్ లేదా రూటేలిస్ క్రమంలో ఉంచారు.
ఆర్ధిక ప్రాముఖ్యత
[మార్చు]- సపిండేసిలో ఆర్థిక ప్రాముఖ్యం కలిగిన ఎన్నో రకాల ఉష్ణజాతి ఫలాలున్నాయి. వీనిలో లీచీ, లొంగన్, కొర్లాన్, రాంబుటాన్, మేపిల్ మొదలైనవి ఉన్నాయి.
- కొన్ని జాతుల నుండి విలువైన కలప లభిస్తుంది.