నంద్యాల రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నంద్యాల రెవెన్యూ డివిజను
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్ర ప్రదేశ్
జిల్లానంద్యాల
స్థాపన4 ఏప్రిల్ 2022
Founded byఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Time zoneUTC+05:30 (IST)

నంద్యాల రెవెన్యూ డివిజను భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో ఒక పరిపాలనా విభాగం. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 13 మండలాలు ఉన్నాయి.

మండలాలు[మార్చు]

నంద్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని 13 మండలాలు ఉన్నాయి.

  1. నంద్యాల మండలం
  2. గోస్పాడు మండలం
  3. సిరివెళ్ల మండలం
  4. దొర్నిపాడు మండలం
  5. ఉయ్యాలవాడ మండలం
  6. చాగలమర్రి మండలం
  7. రుద్రవరం మండలం
  8. మహానంది మండలం
  9. వరదల మండలం
  10. పాణ్యం మండలం
  11. గడివేముల మండలం
  12. సంజామల మండలం
  13. కొలిమిగుండ్ల మండలం[1]

మూలాలు[మార్చు]

  1. "New AP Map: Check Out Biggest and Smallest Districts in Andhra Pradesh". Sakshi Post (in ఇంగ్లీష్). 2022-04-03. Retrieved 2022-05-03.