నంబరు
Appearance
ఆంగ్లంలో నంబర్ లేదా నంబరు (Number) అనగా తెలుగులో సంఖ్య.
- మొబైల్ నంబర్ పోర్టబిలిటి మొబైల్ ఫోను వాడకందార్లకు, ఒక మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్ నుండి మరొక ఆపరేటర్‌కు మార్చినపుడు తమ మొబైల్ టెలిఫోన్ నంబర్‌ను ఉంచుకోగలిగే సౌలభ్యం కల్పిస్తుంది.
- స్టూడెంట్ నంబర్ 1 2001 తెలుగు సినిమా.