నకుల్ మెహతా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నకుల్ మెహతా
2022లో నకుల్ మెహతా
జననం (1983-01-17) 1983 జనవరి 17 (వయసు 41)[1]
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2012 – ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ప్యార్ కా దర్ద్ హై మీఠా మీఠా ప్యారా ప్యారా
ఇష్క్బాజ్
బడే అచ్ఛే లాగ్తే హై 2
జీవిత భాగస్వామి
పిల్లలు1

నకుల్ మెహతా (జననం 1983 జనవరి 17) ఒక భారతీయ నటుడు. ఆయన హిందీ టెలివిజన్‌లో పనిచేస్తున్నాడు. 2012లో ఆయన ఆదిత్య కుమార్ పాత్రను పోషించిన ప్యార్ కా దర్ద్ హై మీఠా మీఠా ప్యారా ప్యారాతో తొలిసారిగా నటించాడు. ఇష్క్‌బాజ్‌లో శివాయ్ సింగ్ ఒబెరాయ్, బడే అచ్చే లగ్తే హై 2లో రామ్ కపూర్ పాత్రతో అతను విస్తృత గుర్తింపు పొందాడు.

2016లో ఐ డోంట్ వాచ్ టీవీతో నకుల్ మెహతా వెబ్‌ సిరీస్ లలోకి అడుగుపెట్టాడు. అతను వెబ్ సిరీస్ నెవర్ కిస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, జిందగీ ఇన్ షార్ట్, షార్ట్ ఫిల్మ్ వేద్, ఆర్యలో కూడా తన నటనతో ప్రేక్షకులను ఆలరించాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

నకుల్ మెహతా 2012 జనవరి 28న గాయని జాంకీ పరేఖ్‌ను వివాహం చేసుకున్నాడు.[2] ఈ జంటకు 2021 ఫిబ్రవరి 3న మొదటి సంతానంగా ఒక అబ్బాయి, సూఫీ జన్మించాడు.[3]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

టెలివిజన్[మార్చు]

Year Title Role Notes Ref.
2012–2014 ప్యార్ కా దర్ద్ హై మీఠా మీఠా ప్యారా ప్యారా ఆదిత్య కుమార్ [4]
2015 ఇండియాస్ గాట్ టాలెంట్ హోస్ట్ సీజన్ 6 [5]
2016–2018 ఇష్క్బాజ్ శివయ్ సింగ్ ఒబెరాయ్ [6]
2018–2019 శివాంశ్ సింగ్ ఒబెరాయ్
2017 దిల్ బోలే ఒబెరాయ్ శివయ్ సింగ్ ఒబెరాయ్
2021–present బడే అచే లాగ్తే హైన్ 2 రామ్ కపూర్ [7]

సినిమాలు[మార్చు]

Year Title Role Notes Ref.
2006 ఇండియన్ బ్యూటీ శేఖర్ తెలుగు సినిమా [8]
2008 హాల్-ఎ-దిల్ శేఖర్ ఒబెరాయ్ [9]
2011 అవాంట్ గార్డే పైథాగరస్ శర్మ పైథాగరస్ శర్మ షార్ట్ ఫిల్మ్
2020 వేద్ అండ్ ఆర్య వేద్ [10]
2022 తాసల్లి సె సోమేష్ [11]
ఫెయిరీ ఫోక్ [12]

వెబ్ సిరీస్[మార్చు]

Year Title Role Notes Ref.
2016 ఐ డోన్ట్ వాచ్ టీవీ నిర్మాత కూడా [13]
2020 నెవర్ కిస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ 1 సుమేర్ సింగ్ ధిల్లాన్ [14]
బిఎఇ కంట్రోల్ శ్యామ్ [15]
2021 జిందగీ ఇన్ షార్ట్ విశాల్ విభాగం: "సన్నీ సైడ్ అప్" [16]
2022 నెవర్ కిస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ 2 సుమేర్ సింగ్ ధిల్లాన్ [17]

వాయిస్ ఆర్టిస్ట్[మార్చు]

Year Title Character Dub Language Original Language Ref.
2021 ఫ్రీ గాయ్ గాయ్ హిందీ ఇంగ్లీష్

గ్యాలరీ[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Happy Birthday Nakuul Mehta: Interesting facts about the Ishqbaaz actor". Indian Express. 17 January 2018.
  2. "My wife is extremely messy: Nakuul Mehta". The Times of India. Retrieved 1 July 2016.
  3. "Nakuul Mehta and Wife Jankee Parekh Reveal Newborn Son's Name in Adorable Post". 15 February 2021.
  4. Datta, Sravasti (14 March 2013). "Nakuul Mehta: The blue-eyed boy". The Hindu. Retrieved 1 July 2016.
  5. "Nakuul Mehta to host India's Got Talent – Latest News & Updates at Daily News & Analysis". 15 January 2015. Retrieved 1 July 2016.
  6. "Nakuul Mehta back on small screen as Shivaay in Ishqbaaz – Times of India". The Times of India. Retrieved 1 July 2016.
  7. "Nakuul Mehta and Disha Parmar bring alive Ram and Priya-Indianexpress". 17 August 2021. Retrieved 17 August 2021.
  8. "NRI director to produce & direct Indian beauty". Archived from the original on 12 అక్టోబరు 2016.
  9. "Ajay-Kajol to do 'train song' in Anil Devgan's next film Haal-E-Dil". Hindustan Times. HT Media. 11 June 2008. Archived from the original on 17 February 2015. Retrieved 16 February 2015.
  10. "'Ved And Arya' Review: Nakuul Mehta and Sanaya Irani tell a beautiful tale orbiting LGBTQ". Peepingmoon. Retrieved 19 March 2020.
  11. "Exclusive! Nakuul Mehta on his short film 'Tasalli Se' with Naveen Kasturia". Firstpost. Retrieved 24 May 2022.
  12. "Exclusive! In Conversation With Team Fairy Folk, New Age Fantasy Flim". Times Now. Retrieved 4 June 2022.
  13. "Nakuul Mehta brings the truth behind TV actors' life in 'I Don't Watch TV' web-series, watch trailer". 11 February 2016. Retrieved 1 July 2016.
  14. "Never Kiss Your Best Friend review: An easy-breezy show on love and friendship". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-01-28. Retrieved 2021-07-09.
  15. "BAE Control: Rom-com meets sci-fi in this web series". The Indian Express (in ఇంగ్లీష్). 2020-04-04. Retrieved 2022-01-02.{{cite web}}: CS1 maint: url-status (link)
  16. Chhawal, Vinay; Kashyap, Tahira; Kumar, Vijayeta; Naik, Punarvasu; Panigrahi, Smrutika; Sain, Rakesh; Sharma, Gautam Govind (2020-02-19), Zindagi inShort (Comedy, Drama, Romance), Aisha Ahmed, Akash Dabas, Deepak Dobriyal, Divya Dutta, Sikhya Entertainment, retrieved 2021-02-24
  17. "'Never Kiss Your Best Friend' season 2: Reuniting with Anya Singh was an absolute delight, says Nakuul Mehta". Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 2022-04-16.