నచ్చినవాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నచ్చినవాడు
దర్శకత్వంలక్ష్మణ్ చిన్నా
కథలక్ష్మణ్ చిన్నా
నిర్మాతలక్ష్మణ్ చిన్నా, వెంకటరత్నం
తారాగణం
  • లక్ష్మణ్ చిన్నా
  • కావ్య రమేష్
  • దర్శన్
ఛాయాగ్రహణంఅనిరుద్
కూర్పుకే.ఏ.వై. పాపారావు
సంగీతంమిజో జోసెఫ్
నిర్మాణ
సంస్థ
. ఏనుగంటి ఫిలిం జోన్
విడుదల తేదీ
2023 సెప్టెంబరు 22 (2023-09-22)
దేశంభారతదేశం
భాషతెలుగు

నచ్చినవాడు 2023లో తెలుగులో విడుదలైన సినిమా. ఏనుగంటి ఫిలిం జోన్ బ్యానర్‌పై లక్ష్మణ్ చిన్నా నిర్మించి, దర్శకత్వం వహించాడు. లక్ష్మణ్ చిన్నా, కావ్య రమేష్, దర్శన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జులై 24న విడుద‌ల చేసి[1], సెప్టెంబర్ 22న సినిమాను విడుదల చేశారు.

నటీనటులు[మార్చు]

  • లక్ష్మణ్ చిన్నా
  • కావ్య రమేష్కె
  • దర్శన్
  • నాగేంద్ర అరుసు
  • లలిత నాయక్
  • ప్రేరణ బట్
  • ఏ.బి.ఆర్.పి. రెడ్డి
  • ప్రవీణ్

కథ[మార్చు]

లక్ష్మణ్ చిన్నా మనసుకు నచ్చే అమ్మాయి దొరికేదాకా పెళ్లి చేసుకోను అనుకుంటాడు, ఈ క్రమంలో ఆయనకు కావ్య రమేష్ చూసి ప్రేమలో పడతాడు. ఇద్దరు కొంతకాలం తర్వాత ఆ కావ్య రమేష్ కి పెళ్లి అయిన సంగతి, ఆ పెళ్లి సమస్యల్లో ఉన్న సంగతి లక్ష్మణ్ కు తెలుస్తుంది. దీంతో లక్ష్మణ్ ఎలా రియాక్ట్ అవుతాడు? కావ్య ఏమని సమాధానమిస్తుంది? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: ఏనుగంటి ఫిలిం జోన్
  • నిర్మాత: లక్ష్మణ్ చిన్నా, వెంకట రత్నం
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: లక్ష్మణ్ చిన్నా
  • సంగీతం: మెజ్జో జోసెఫ్
  • సినిమాటోగ్రఫీ: అనిరుద్
  • ఆర్ట్ డైరెక్టర్ : నగేష్, గగన్
  • ఎడిటర్ : కె.ఎ.వై. పాపారావు
  • పాటలు : హర్షవర్ధన్ రెడ్డి
  • సౌండ్ ఎఫెక్ట్స్ : ఎతిరాజ్
  • కలరిస్ట్ : ఆర్. గోపాల కృష్ణన్
  • కొరియోగ్రఫీ : ఆర్య రాజ్ వీర్

పాటలు[మార్చు]

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."తోడే నువ్వుండక"హర్షవర్ధన్ రెడ్డిసాయనోర ఫిలిప్3:25
2."కదిలే కాలం ఆగిందే[2]"హర్షవర్ధన్ రెడ్డిజావేద్ అలీ4:45
3."ఎద పొంగేనా"హర్షవర్ధన్ రెడ్డియాజిన్ నిజార్4:33
4."ఈ కాలమే[3]"హర్షవర్ధన్ రెడ్డిజావేద్ అలీ3:42
5."చిలిపిగా"హర్షవర్ధన్ రెడ్డికె.ఎస్. హరిశంకర్3:43
6."నా మనస్సు నిన్ను చేరే"హర్షవర్ధన్ రెడ్డియాజిన్ నిజార్3:15

మూలాలు[మార్చు]

  1. Sakshi (25 July 2023). "'నచ్చినవాడు'.. సరికొత్త ప్రేమ కథా చిత్రం". Archived from the original on 27 September 2023. Retrieved 27 September 2023.
  2. 10TV Telugu (20 August 2023). "నచ్చినవాడు మూవీ నుంచి 'కదిలే కాలం ఆగిందే' సాంగ్ రిలీజ్." (in Telugu). Archived from the original on 27 September 2023. Retrieved 27 September 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. News18 Telugu (30 August 2023). "'నచ్చినవాడు' చిత్రం నుంచి 'ఈ కాలమే' పాటను విడుదల చేసిన దర్శకుడు మారుతి." Archived from the original on 27 September 2023. Retrieved 27 September 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు[మార్చు]