నజీర్ అహ్మద్ ఖాన్
స్వరూపం
| నజీర్ అహ్మద్ ఖాన్ | |||
పశుసంవర్ధక శాఖ మంత్రి | |||
| పదవీ కాలం 2009 – 2014 | |||
| గవర్నరు | నరీందర్ నాథ్ వోహ్రా | ||
|---|---|---|---|
జమ్మూ కాశ్మీర్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ | |||
| పదవీ కాలం 2015 – 2018 | |||
| పదవీ కాలం 2009 – 2015 | |||
| గవర్నరు | నరీందర్ నాథ్ వోహ్రా | ||
| నియోజకవర్గం | గురేజ్ | ||
| పదవీ కాలం 2002 – 2008 | |||
| గవర్నరు | శ్రీనివాస్ కుమార్ సిన్హా | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1966 డిసెంబరు 31 గురేజ్ , జమ్మూ కాశ్మీర్ | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | ||
| పూర్వ విద్యార్థి | గ్రాడ్యుయేట్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సోపోర్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
నజీర్ అహ్మద్ ఖాన్ అలియాస్ నజీర్ గురేజీ (జననం 31 డిసెంబర్ 1966) జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో గురేజ్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]
ఎన్నికలలో పోటీ
[మార్చు]| ఎన్నికలు | నియోజకవర్గం | పార్టీ | ఫలితం | ఓట్లు % | ప్రతిపక్ష అభ్యర్థి | ప్రతిపక్ష పార్టీ | ప్రతిపక్ష ఓటు % | మూ |
|---|---|---|---|---|---|---|---|---|
| 2024 | గురెజ్ | జెకెఎన్‌సి | గెలిచింది | 46.64% | ఫకీర్ మొహమ్మద్ ఖాన్ | బీజేపీ | 40.34% | [5] |
| 2014 | గురెజ్ | జెకెఎన్‌సి | గెలిచింది | 48.29% | ఫకీర్ మొహమ్మద్ ఖాన్ | ఐఎన్‌సీ | 47.26% | [6] |
| 2008 | గురెజ్ | జెకెఎన్‌సి | గెలిచింది | 51.06% | ఫకీర్ అహ్మద్ ఖాన్ | ఐఎన్‌సీ | 44.64% | [7] |
| 2002 | గురెజ్ | జెకెఎన్‌సి | గెలిచింది | 53.45% | ఫకీర్ మొహమ్మద్ ఖాన్ | స్వతంత్ర | 41.90% | [8] |
మూలాలు
[మార్చు]- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). the original నుండి 9 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 October 2024.
- ↑ FAROOQI (8 October 2024). "Nazir Gurezi of NC wins from Gurez, says 'people are not thankless'". Greater Kashmir. the original నుండి 10 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 October 2024.
- ↑ "NC's Gurezi unanimously elected J-K Assembly Deputy Speaker". 9 April 2015. the original నుండి 10 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 October 2024.
- ↑ TimelineDaily (8 October 2024). "Jammu & Kashmir Election Results 2024: Nazir Ahmed Wins In Gurez (ST)" (in ఇంగ్లీష్). the original నుండి 10 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 October 2024.
- ↑ "J&K Assembly Election Results 2024 - Gurez". 8 October 2024. the original నుండి 10 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 October 2024.
- ↑ "Jammu & Kashmir 2014 - Jammu & Kashmir - Election Commission of India". eci.gov.in. the original నుండి 2019-06-13 న ఆర్కైవు చెయ్యబడింది.
- ↑ "Statistical Report on General Election, 2008 to the Legislative Assembly of Jammu and Kashmir" (PDF). Election Commission of India. the original (pdf) నుండి 25 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 December 2024.
- ↑ "Statistical Report on General Election, 2002 to the Legislative Assembly of Jammu and Kashmir" (PDF). Election Commission of India. the original (pdf) నుండి 27 January 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 February 2024.