నడకుదుటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నడకుదుటి తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.

ఇంటిపేరు గల వ్యక్తులు[మార్చు]

  • నడకుదుటి వీరరాజు (1871-1937) పిఠాపురానికి చెందిన రచయిత, పండితుడు. ఇతడు బాల్యంలోనే కవితలు అల్లడం ప్రారంభించాడు. ఏకసంథాగ్రాహి. అష్టావధానాలు చేశాడు. శిలా, తామ్ర శాసనాలు చదివి పత్రికలలో అనేక వ్యాసాలు వ్రాశాడు. విద్వజ్జన మనోరంజని అనే ముద్రాక్షరశాలను నెలకొల్పి అనేక అముద్రిత గ్రంథాలను పరిష్కరించి ప్రచురించాడు[1]
  • నడకుదుటి నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సంక్షేమశాఖ మంత్రిగా పని చేశాడు.[2]

మూలాలు[మార్చు]

  1. రాపాక ఏకాంబరాచార్యులు (1 June 2016). అవధాన విదాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 933.
  2. Sakshi (28 March 2019). "బందరు తీరం చైతన్య పథం". Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=నడకుదుటి&oldid=3786145" నుండి వెలికితీశారు